ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలశయానికి పెరిగిన వరద ప్రవాహం - Increased flood flow

ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల, సుంకేశుల జలశయాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతుంది. దీనితో జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా నాగార్జునసాగర్​కు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలశయానికి పెరిగిన వరద ప్రవాహం

By

Published : Aug 14, 2019, 6:51 PM IST

శ్రీశైలం జలశయానికి పెరిగిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 7 లక్షల 18 వేల క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 98 వేల 516 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.దింతో శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్​కు పది గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.కుడి గట్టు నుంచి 31 వేల 292 క్యూసెక్కులు, ఎడమ గట్టు నుంచి 38 వేల 140 క్యూసెక్కుల వరద నీరును నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details