కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులో కరోనా రోగుల కోసం నిర్మిస్తున్న నూతన షెడ్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా షెడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. షెడ్లు పూర్తయితే కొవిడ్ రహిత వార్డులకు ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. అనంతరం ఎస్సార్బీసీ కాలనీలోని క్వారెంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు.
నంద్యాలలో నూతన షెడ్లను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ - నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి
కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులో కరోనా రోగుల కోసం నిర్మిస్తున్న నూతన షెడ్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. కొవిడ్ బాధితులకు సమస్యలు లేకుండా చూడాలని వైద్యులను ఆయన కోరారు.
నంద్యాలలో నూతన షెడ్లను పరిశీలించిన ఇంఛార్జ్ కలెక్టర్