కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కళాశాల స్థలాన్ని ఇంఛార్జ్ కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పరిశీలించారు. ఆదోని-ఎమ్మిగనూరు జాతీయ రహదారి పక్కన నాగలాపురం గ్రామ పరిధిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సంబంధించి పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 31న సీఎం జగన్ దీనికి వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. 59.45 ఎకరాల విస్తీర్ణంలో రూ. 475 కోట్లతో ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుందని అధికారులు తెలిపారు.
ఆదోని మెడికల్ కళాశాల స్థలాన్ని పరిశీలించిన ఇంఛార్జ్ కలెక్టర్ - ఆదోని మెడికల్ కళాశాల తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కళాశాల స్థలాన్ని ఇంఛార్జ్ కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 31న సీఎం జగన్ వర్చువల్గా దీనికి శంకుస్థాపన చేయనున్నారు.

ఆదోని మెడికల్ కళాశాల స్థలాన్నిపరిశీలించిన ఇంఛార్జ్ కలెక్టర్