ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"తాగునీటి సమస్యను పరిష్కరించాలి" - inmates

తాగునీటి సమస్య పరిష్కారం కోసం సీపీఎం ఆందోళనకు దిగింది. కర్నూలు జిల్లాలో నీటి ఎద్దడిని నివారించాలని చేపట్టిన దీక్షలు మూడోరోజుకు చేరాయి.

దీక్ష చేస్తున్న సీపీఎం నాయకులు

By

Published : Jul 27, 2019, 5:56 AM IST

దీక్ష చేస్తున్న సీపీఎం నాయకులు

తుంగభద్ర జలాశయం నుంచి తక్షణమే 2 టీఎంసీల నీటిని విడుదల చేయించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని కోరారు. నగరంలో మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details