కర్నూలు జిల్లా నంద్యాలలో నిరాడంబరంగా నిమజ్జనాన్ని నిర్వహించారు. పట్టణ సమీపంలోని చిన్న చెరువు వినాయక ఘాట్ వద్ద కార్యక్రమం జరిగింది. నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
నంద్యాలలో నిరాడంబరంగా నిమజ్జనం - నంద్యాలలో నిరాడంబరంగా వినాయక నిమజ్జనం
కర్నూలు జిల్లా నంద్యాలలో నిరాడంబరంగా వినాయక ప్రతిమల నిమజ్జనం జరిగింది. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నంద్యాలలో నిరాడంబరంగా వినాయక నిమజ్జనం
TAGGED:
vinayaka nimajjanam