కర్నూలు జిల్లా పాణ్యంలో అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల రేషన్ బియ్యాన్నిపోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్‌తో పాటు నంద్యాల ఎస్పీవై ఆగ్రో కంపెనీ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాకేష్ తెలిపారు.
పాణ్యంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాం.. పట్టివేత
పాణ్యంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌తో పాటు నంద్యాల ఎస్పీవై ఆగ్రో కంపెనీ మేనేజర్ని అదుపులోకి తీసుకున్నారు.
పాణ్యంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాం.. పట్టివేత