ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ మద్యంపై ఆబార్కీ నిఘా..పట్టుబడితే కఠిన చర్యలే - latest news forillegal wine seized at kurnool

అక్రమ మద్యంపై ఆబార్కీ శాఖ అధికారులు కర్నూలు ఆదోని పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం అమ్మేవారు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

illegal wine seized by Excise officers at adhoni, kurnool district
ఆదోనిలో అక్రమ మద్యం పట్టివేత

By

Published : Dec 2, 2019, 8:27 AM IST

ఆదోనిలో అక్రమ మద్యం పట్టివేత

కర్ణాటక నుంచి వస్తున్న అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోని పరిధిలో జరిగిన మూడు దాడులు చేశారు. 3500 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గుర్ని అదుపులో తీసుకోగా... ఒక ఆటో, బైక్​ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమ మద్యం అమ్మేవారిపై దాడులు నిరంతరం జరుగుతాయని..పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details