కర్నూలు జిల్లా పాణ్యం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న ఏడు ఇసుక ట్రాక్టర్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ జయరామ్ నాయుడు తెలిపారు.
పాణ్యంలో ఇసుక అక్రమ తరలింపు.. ఏడు ట్రాక్టర్లు సీజ్ - Illegal movement of sand in Panyam- Seven tractors seized
కర్నూలు జిల్లా పాణ్యంలో అక్రమంగా తరలిస్తున్న ఏడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.
![పాణ్యంలో ఇసుక అక్రమ తరలింపు.. ఏడు ట్రాక్టర్లు సీజ్ Illegal movement of sand in Panyam- Seven tractors seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8275396-930-8275396-1596462411345.jpg)
పాణ్యంలో ఇసుక అక్రమ తరలింపు- ఏడు ట్రాక్టర్లు సీజ్
TAGGED:
ఇసుక ట్రాక్టర్లు సీజ్