కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక మండలంలోని ఎస్ కూలూరు వద్ద పోలీసులు వాహనాలg తనిఖీ చేస్తుండగా... అక్రమంగా తరలిస్తున్న 180 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సంబంధిత ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్వర రెడ్డి, ఎస్సై రామసుబ్బయ్య తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత - ఈటీవీ భారత్ తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎస్ కూలూరు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 180 కర్ణాటక మద్యం ప్యాకెట్లను, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత