ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.2లక్షల విలువైన గుట్కా పట్టివేత.. ఒకరు అరెస్ట్ - నందవరంలో గుట్కాల పట్టివేత తాజా వార్తలు

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని హాలహర్వి టోల్ గేట్ వద్ద సెబ్ పోలీసులు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బొలేరో వాహన చోదకుడిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గుట్కా విలువ రూ. 2లక్షలు ఉంటుందన్నారు.

Electricity workers' problems must be solved
రూ.2లక్షల విలువైన గుట్కాల పట్టివేత.. ఒకరు అరెస్ట్

By

Published : Jan 6, 2021, 2:51 PM IST

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని హాలహర్తి టోల్​గేట్ వద్ద సెబ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. స్వాధీనం చేసుకున్న ఈ సరకు విలువ రూ.2 లక్షలు ఉంటుందని సీఐ మహేష్ కుమార్ తెలిపారు. బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. ఒకరిని అరెస్ట్ చేసినట్లు సెబ్​ సీఐ తెలిపారు.


ఇదీ చదవండి:

ఆలు.. సాగు చేస్తే మన రైతులకు మేలు

ABOUT THE AUTHOR

...view details