ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రసీదులు లేని రూ. 38.26 లక్షల నగదు పట్టివేత - nandyal latest news

నంద్యాల సమీపంలోని టోల్​గేట్​ వద్ద తనఖీల్లో రసీదులు లేని నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పజెప్పనున్నట్లు సీఐ తెలిపారు.​

illegal cash seized at nandyal toll gate in kurnool district
తనిఖీల్లో రసీదుల లేని నగదు లభ్యం... ఇద్దరు వ్యక్తులు అరెస్ట్​

By

Published : Jul 20, 2020, 7:20 PM IST

కారులో తరలిస్తున్న రూ. 38.26 లక్షల నగదును కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని టోల్​ గేట్​ వద్ద తనిఖీల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వీరు మహారాష్ట్ర చంద్రాపుర్ ​ప్రాంతం నుంచి చిత్తూరు జిల్లాకు వాహనంలో తరలిస్తుండగా అరెస్ట్​ చేశారు. నగదుకు రసీదులు లేని కారణంగా.. ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పజెప్పనున్నట్లు మూడో పట్టణ పోలీస్​ స్టేషన్​ సీఐ మోహన్​ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details