కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని క్రాంతినగర్ వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో క్రాంతినగర్కు చెందిన శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 21 మద్యం సీసాలను, ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్ - nandyala latest news
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని నంద్యాల పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 21 మద్యం సీసాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్