అక్రమంగా మద్యం తరలిస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు చెక్ పోస్టు వద్ద తనిఖీలు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి నుంచి 19 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. సరకు స్వాధీనం చేసుకుని.. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
మద్యం పట్టివేత.. వ్యక్తి అరెస్ట్ - కర్నూలులో మద్యం పట్టివేత
మునగాలపాడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనంలో అక్రమ మద్యం సీసాలు పట్టుకున్నారు. వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అక్రమ మద్యం పట్టివేత.. వ్యక్తి అరెస్ట్