ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్​వాడీ పాలు... నేల'పాలు' - అంగన్వాడీ

అంగన్​వాడీల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. వందల లీటర్ల పాలు నేలపాలు చేయటం... అక్కడి కార్యకర్త పనితీరుకు అద్దం పడుతోంది.

'అంగన్వాడీ కార్యకర్త నిర్లక్ష్యం... వందల లీటర్ల పాలు నేలపాలు'

By

Published : May 14, 2019, 6:41 PM IST

కర్నూలు జిల్లా మంచాలకట్ట అంగన్‌ వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి ఆకస్మిక తనిఖీలు చేశారు. చెడిపోయి దుర్వాసన వస్తోన్న వందలాది పాల ప్యాకెట్లను గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్​వాడీ కార్యకర్తపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న పాల ప్యాకెట్ల విలువ ఎంత ఉంటుందో ... ఆ మొత్తాన్ని కార్యకర్త చెల్లించేలా చూస్తామన్నారు. అంతకు మందు గడివేములలోని అంగన్​వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.

'అంగన్వాడీ కార్యకర్త నిర్లక్ష్యం... వందల లీటర్ల పాలు నేలపాలు'

ABOUT THE AUTHOR

...view details