ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సొంత ఖర్చుతో.. హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ

By

Published : Apr 11, 2020, 10:36 AM IST

తమ గ్రామానికి వైరస్ సోకకుండా ఉండేందుకు.. ఓ వ్యక్తి మందుకు వచ్చారు. వైరస్ నాశక రసాయనాన్ని గ్రామంలో పిచికారీ చేయించారు.

hypo choride liquid spray in kurnool dst
సొంత ఖర్చులతో గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జోరాపురం గ్రామంలో వెంకటేష్ చౌదరి అనే వ్యక్తి... తన గ్రామంలో సొంతంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే గ్రామం మొత్తం వైరస్ నాశక ద్రావణం చల్లించినట్టు చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details