ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌంటింగ్‌ కేంద్రంలో ఏం జరుగుతుంది..? - కర్నూలులో కౌంటింగ్‌ కేంద్రంలో ఏం జరుగుతుంది న్యూస్

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం చండ్రపల్లి పంచాయతీ ఎన్నికల్లో జయసుధ గెలుపును అధికారంగా ప్రకటించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఏం జరుగుతుందో చెప్పాలని స్థానిక నేతలు ఆందోళన చేపట్టారు.

Hydrama in Panchayat Elections in Kurnool District Papili Mandal Chandrapally
కౌంటింగ్‌ కేంద్రంలో ఏం జరుగుతుంది ?

By

Published : Feb 17, 2021, 9:44 PM IST

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం చండ్రపల్లి పంచాయతీ ఎన్నికల్లో హైడ్రామా కొనసాగుతుంది. జయసుధ గెలుపును అధికారంగా ప్రకటించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తుండంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచే జయసుధ బంధువులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.

ఇదీ చదవండి:

పదకొండేళ్ల తర్వాత.. కందనవోలు పీఠం ఎక్కనున్న మేయర్​ ఎవరు?

ABOUT THE AUTHOR

...view details