కర్నూలు జిల్లా కోసిగికి చెందిన ఆకుల అనితను భర్త కేశవ్ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో హత్య చేశాడు.బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...కుటుంబ కలహాల నేపథ్యంలో విసుగుచెందిన భర్త నిద్రిస్తున్న భార్యను కత్తెరతో గొంతు కోసి హత్య చేశాడు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో భార్య గొంతుకోసి చంపిన భర్త - కర్నూలు జిల్లా కోసిగి
కుటుంబకలహాలతో ఆగ్రహించిన భర్త ....భార్యను హత్యచేశాడు. నిద్రలోనే హతమార్చాడు.ఈ ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటుచేసుకుంది.
కర్నులు జిల్లాలో భార్య గొంతుకోసి చంపిన భర్త