కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ఎం.పెడేకల్లు గ్రామానికి చెందిన వెంకటపవన్ కుమార్ భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి నందికొట్కూరుకు చెందిన నాగమణితో 2015లో వివాహం అయ్యింది. వీరికి ఒక కూతురు ఉంది. మూడేళ్లుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలం ఎం.పెడేకల్లు గ్రామంలో విషాదం జరిగింది. భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య.