ఇదీ చూడండి:
సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింల నిరాహారదీక్షలు - updates of caa act
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలులో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఏఏను ఉపసంహరించుకోవాలని జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ముందు ముస్లింలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కర్నూలు ఎమ్మెల్యే హీఫీజ్ ఖాన్ పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. మతాలకు ఇబ్బంది కలిగించే చట్టాలకు తమ ప్రభుత్వం సమర్థించదని ఎమ్మెల్యే అన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా కర్నూలులో నిరాహారదీక్షలు