కర్నూలు నగరం సమీపంలోని రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా తరలిస్తున్న 922 మద్యం సీసాలు, అయిదు ఆటోలు, ఎనిమిది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 19 మందిని అరెస్టు చేశారు.
కర్నూలులో పోలీసుల తనిఖీలు... భారీగా మద్యం పట్టివేత - కర్నూలు క్రైం
మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా అక్రమ తరలింపు ఆగడం లేదు. తాజాగా కర్నూలు నగరంలోని రాష్ట్ర సరిహద్దు వద్ద అక్రమంగా తరలిస్తున్న 922 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలులో పోలీసుల తనిఖీలు... భారీగా మద్యం పట్టివేత