హోటళ్లలో పని చేసే తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ...కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం స్పందించి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కలక్టరేట్ ఎదుట హోటల్లో పని చేసే కార్మికుల ధర్నా - kurnool dst hotel workers dharna
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట హోటళ్లలో పనిచేసే కార్మికులు ధర్నా చేశారు. కరోనా సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
hotel workers protest in kurnool dst collectarate