మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా పాములవాడు మండలం బానకచర్లలో మంత్రి పర్యటించారు. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడి జనాలను తేనెటీగలు చుట్టుముట్టాయి. మంత్రికి పోలీసులు, సహచరులు రక్షణగా ఉన్నారు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం దృష్ట్యా.. వెంటనే అక్కడున్నవారంతా మరో చోటికి వెళ్లిపోయారు. మంత్రి అనిల్ తో పాటు.. ఎమ్మెల్యే ఆర్థర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తేనెటీగల దాడిలో.. మంత్రి అనిల్‌కు గాయాలు - Honey bee Attack on minister anilkumar yadav
తేనెటీగల దాడిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వల్ప గాయాలపాల్యయారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
తేనెటీగల దాడిలో మంత్రి అనిల్‌కు గాయాలు