ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడికి హోమియో మందుల పంపిణీ - homiyo

నంద్యాలలో కరోనా వైరస్ నివారణకు సీపీఐ ఆధ్వర్యంలో హోమియో మందులు ఉచితంగా పంపిణీ చేశారు.

Homeo Medicine distribution for Corona in Nandyala
నంద్యాలలో కరోనా నివారణకు హోమియో మందులు పంపిణీ

By

Published : Mar 20, 2020, 5:50 PM IST

కరోనా కట్టడికి హోమియో మందుల పంపిణీ

నంద్యాల పట్టణంలోని నడిగడ్డ ప్రాంతంలో ప్రజలకు హోమియో మందులు పంపిణీ చేశారు. కరోనా కట్టడికి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మందులు ఉపయోగపడతాయని సీపీఐ నేతలు చెప్పారు. ప్రతీఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

homiyo

ABOUT THE AUTHOR

...view details