కేంద్ర హోమంత్రి అమిత్ షా నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా..అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంటకు రానున్నారు. మధ్యాహ్నం 12.45-1.45 గంటల మధ్య మల్లన్నను దర్శించుకోనున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ చేరుకొని అక్కడినుంచి దిల్లీ పయనం కానున్నారు.
Amit Sha Srisailam Tour: నేడు శ్రీశైలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా - రేపు శ్రీశైలం రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్తలు
కేంద్ర హోమంత్రి అమిత్ షా నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి శ్రీశైలం రానున్నారు. దర్శనానంతరం తిరిగి దిల్లీకి పయనం కానున్నారు.
రేపు శ్రీశైలం రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా