ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Srisailam temple: 'శ్రీశైల దేవస్థానం పరిధిలోని దుకాణాలు కేటాయింపు తక్షణమే చేపట్టాలి' - Srisailam temple

శ్రీశైల దేవస్థానం పరిధిలోని దుకాణాలు కేటాయింపునకు తక్షణమే(demand to allotment of shops under Srisailam temple) చర్యలు చేపట్టాలని హైందవ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

allotment of shops under Srisailam temple
హైందవ సంఘాల జేఏసీ నాయకులు

By

Published : Nov 22, 2021, 6:58 AM IST

శ్రీశైల దేవస్థానం పరిధిలోని దుకాణాలు కేటాయింపునకు(Hindu communities jac demanded to allotment of shops at srisailam temple) రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని హైందవ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. దుకాణాల తరలింపు జాప్యం వల్ల దేవస్థానానికి రూ.50కోట్ల నష్టం వాటిల్లిందని హైందవ సంఘాల ఛైర్మన్ లలిత్ కుమార్​ పేర్కొన్నారు. అన్యమత వ్యక్తుల దుకాణాలు తొలగించాలని హైందవ సంఘాల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి కోరారు. లేని పక్షంలో 1000 మంది హిందు కార్యకర్తలతో శ్రీశైలం ముట్టడి కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details