కర్నూలు జిల్లాలోని జి.సింగవరంలో గ్రామ సచివాలయ భవనం నిర్మాణాన్ని ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నీటిపారుదల శాఖ స్థలంలో భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నాగేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు హైకోర్టులో విచారణ జరిగింది. భవన నిర్మాణాన్ని ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానం.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: