కర్నూలు జిల్లా మంత్రాలయం క్షేత్రంలో.. రాఘవేంద్ర స్వామిని రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి దర్శించుకున్నారు. మఠంలోని అర్చకులు న్యాయమూర్తికి సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర స్వామి ఆశీర్వచనాన్ని పొందారు. జస్టిస్ ఉమాదేవికి రాఘవేంద్ర స్వామి జ్ఞాపికను అందించి, శాలువా కప్పి సన్మానించారు.
మంత్రాలయ క్షేత్రాన్ని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి ఉమాదేవి - కర్నూలు మంత్రాలయానికి వెళ్లిన హైకోర్టు న్యాయమూర్తి ఉమాదేవి
కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామిని.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుదేంద్ర స్వామి ఆశీర్వాదం పొందారు.

మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి ఉమాదేవి