కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ..న్యాయవాద విద్యార్థులు ధర్నా చేశారు.ప్రసూన లా కళాశాల విద్యార్థులు ద్విచక్ర వాహనలతో ర్యాలీ నిర్వహించి,కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.హైకోర్టు కోసం ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కర్నూలులో హైకోర్టు కోసం న్యాయ విద్యార్థుల ధర్నా - law students protest for kurnool highcourt
కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలంటూ, లా విద్యార్థులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయ విద్యార్థుల ధర్నా