ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి - heroine

సినీ నటి అనుపమ పరమేశ్వరన్ కర్నూలు జిల్లా నంద్యాలలో సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభానికి వచ్చిన తమ అభిమాన కథానాయికను చూసేందుకు జనాలు పోటీ పడ్డారు.

నంద్యాలలో సందడి చేసిన హీరోయిన అనుపమ పరమేశ్వరన్

By

Published : Sep 29, 2019, 7:28 PM IST

Updated : Sep 29, 2019, 9:23 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో సినీ నటి అనుపమా పరమేశ్వరన్ సందడి చేసింది. స్థానిక శ్రీనివాస నగర్​లోని ఓ వస్త్ర దుకాణాన్ని అనుపమ ప్రారంభించింది. అనంతరం అభిమానులతో కాసేపు మచ్చటించి... దసరా శుభాకాంక్షలు తెలిపింది. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరింది.

నంద్యాలలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి
Last Updated : Sep 29, 2019, 9:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details