ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవుకు జలాశయం గేట్ల నుంచి భారీగా నీరు లీక్.. - కర్నూలులో అవుకు రిజర్వాయర్ వార్తలు

కర్నూలు జిల్లా అవుకు జలాశయం గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అవుతుండటంతో.. రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జలాశయం గేట్లకు సెకండరీ కాంక్రీట్ ఊడిపోవటంతో లీకవుతోంది.

heavy water leakage at avuku reservoir in kurnool
heavy water leakage at avuku reservoir in kurnool

By

Published : Dec 29, 2020, 10:49 PM IST

కర్నూలు జిల్లా అవుకు జలాశయం గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అవుతోంది. గేట్లకు సెకండరీ కాంక్రీట్ ఊడిపోవటంతో నీరు వృథాగా పోతోంది. ప్రస్తుతం జలాశయంలో 4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది సైతం ఇలాంటి సమస్యే ఎదురవ్వటంతో.. విశాఖ నుంచి నిపుణులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ లీకేజీలు ఇలాగే పెరిగితే.. పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా లీకేజీలు అరికట్టాలని అధికారులను కోరుతున్నారు.

అవుకు జలాశయం గేట్ల నుంచి భారీగా నీరు లీక్.. ఆందోశనలో రైతులు

ABOUT THE AUTHOR

...view details