ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం - శ్రీశైలం జలాశయం వార్తలు

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది.

heavy water inflow to srisailam dam
జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం

By

Published : Jul 17, 2020, 11:08 AM IST

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 827.80 అడుగులు ఉండగా... నీటి నిల్వ సామర్థ్యం 47.3680 టీఎంసీలుగా నమోదైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం వరద నీటితో జల కళను సంతరించుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details