కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్(సంజీవయ్య సాగర్) ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో జలాశయంలోకి భారీగా నీరు చేరుతోంది. జలాశయం గేట్లు ఎత్తి దిగువన తుంగభద్ర నదికి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో... జలాశయాలు, చెరువులు పొంగిపొతున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గాజులదిన్నె ప్రాజెక్ట్‌లోకి భారీగా చేరుతున్న వరదనీరు - కర్నూలు గాజులదిన్నె ప్రాజెక్ట్
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్(సంజీవయ్య సాగర్) ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో జలాశయంలోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో జలాశయాలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
గాజులదిన్నె ప్రాజెక్ట్‌లోకి భారీగా చేరుతున్న వరదనీరు