శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,18,050 క్యూసెక్కులు కాగా..ఔట్‌ఫ్లో 1,16,624 క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలో ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 884.90 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి నిల్వ 215.3263 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి - శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉధృతి
శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతుంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,18,050 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,16,624 క్యూసెక్కులుగా ఉంది.
శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ఉధృతి