కర్నూలు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంద్యాల సమీపంలో కుందూ నది ఉధృతంగా ప్రవాహిస్తోంది. వంతెనపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తున్న కారణంగా.. నందమూరి నగర్, వైఎస్ నగర్, పులిమద్ది, మునగాల తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నది వైపు ఎవరు వెళ్లకుండా అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు.
కుందూ నది ప్రవాహానికి నిలిచిపోయిన రాకపోకలు - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లాలో కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహనికి పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉధృతంగా ప్రవహిస్తున్న కుందునది