కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలకు... సుంకేశుల, హంద్రీనీవా నుంచి శ్రీశైలం జలాశయానికి 14,464 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 814.10 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటినిల్వ 36.76 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం - శ్రీశైలం జలాశయం వార్తలు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలకు సుంకేశుల, హంద్రీనీవా నుంచి నీరు వచ్చి చేరుతోంది.
![శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం heavy water flow in srisailam reservoir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7966920-911-7966920-1594360306634.jpg)
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం