కర్నూలు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు.. రహదారులను దారుణంగా దెబ్బతీశాయి. ఆళ్లగడ్డ నుంచి పాలసారగం వైపు వెళ్లే మార్గం పూర్తిగా చెడిపోయింది. పాలసాగరం, కోటకందుకూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వక్కిలేరు వాగు ఉద్ధృతి తగ్గినా రహదారులపై నీరు ప్రవహిస్తున్న కారణంగా... రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
జోరుగా వర్షం... దెబ్బతిన్న మార్గం - రహదారులు
2 రోజులుగా కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు.. రహదారులు దారుణంగా తయారయ్యాయి.
జోరున్న వర్షం...దెబ్బతిన్న రహదారులు