ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో మూడురోజులుగా వర్షాలు.. పొంగిపోర్లుతున్న వాగులు - IMD updates

జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.

heavy rains
heavy rains

By

Published : Jul 21, 2020, 9:27 AM IST

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు‌, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షంతో పాటు గాజులదిన్నె జలశాయం గేట్లు ఎత్తడంతో హంద్రీనదీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు కల్లురులోని వక్కెర వాగు పోంగిపోర్లుతుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు నగరంలోనూ రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది.


ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details