ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హాలహర్విలో భారీ వర్షానికి కోతకు గురైన రోడ్లు - halvaharvi

ఏకధాటిగా కురిసిన వర్షానికి కర్నూలు జిల్లా హాలహర్వీ మండలంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

హాలహర్విలో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం

By

Published : Sep 23, 2019, 4:15 PM IST

హాలహర్విలో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం

కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.వర్షం ధాటికి ప్రధాన జాతీయ రహదారిపై తాత్కలికంగా ఏర్పాటు చేసిన వంతె కోతకు గురైంది.దీంతో కర్నూలు-బళ్లారి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.హాలహర్వి-గూళ్లం గ్రామాల మధ్య చెరువు వంకపై ఉన్న రహదారి సైతం కోతకు గురికావటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.మండల కేంద్రంలోనూ భారీ వర్షంతో ప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details