నంద్యాలలో భారీ వర్షం - heavy rains news in nandyala
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్లో భారీ వర్షం కురిసింది. వర్షపు నీటికి పట్టణంలోని రహదారులు, మురుగు కాలువలు నిండిపోయాయి.
నంద్యాలలో 10 సెంటిమీటర్ల వర్షం నమోదు
నంద్యాలలో భారీ వర్షం కురిసింది. డివిజన్ పరిధిలో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రహదారులు, మురుగు కాలువలు వర్షపు నీటితో నిండిపోయాయి. పద్మావతి నగర్లోని మురుగుకాలువలుకు చెత్త అడ్డుపడటంతో రహదారిపైకి నీరు చేరింది. ఫలితంగా రాక పోకలకు ఇబ్బంది ఏర్పడింది.