ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 1, 2020, 7:18 PM IST

ETV Bharat / state

జిల్లాలో భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు, వంకలు

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

kurnool district
జిల్లాలో భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు, వంకలు

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రవంక, భవనాసి వాగు, హఠ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాలు జలమయమయ్యాయి. వర్షం కురుస్తూనే ఉండటంతో పనులకు వెళ్లినవారు ఇళ్లకు చేరుకోవటానికి ఇబ్బంది పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details