కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షం కురిసింది. గాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బొగ్గులైన్ ప్రాంతంలో ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి.
నంద్యాలలో భారీ వర్షం పడిపోయిన చెట్లు - latest news of kurnool dst corona cases
కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షం కురిసింది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి.

heavy rain in kurnool dst nandyala