కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షం పడింది. గాలులతో కూడిన వడగండ్ల వాన అరగంట పాటు కురిసింది. ఈ వానకు పట్టణంలో సంజీవనగర్ వద్ద రహదారిపైకి నీరు చేరింది. ఎండ వేడిమితో ఉక్కపోతగా ఉన్న వాతావరణం... ఒక్కసారిగా చల్లబడింది.
నంద్యాలలో వడగండ్ల వాన - covid cases in kurnool dst
కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షం పడింది. సుమారు అరగంట పాటు గాలులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది.

నంద్యాలలో భారీ వడగండ్ల వర్షం