ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కురుస్తున్న వర్షాలు..పొంగిపొర్లుతున్న వాగులు - heavy rain in kurnool district

కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహానందిలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది.

వర్షాలకు పొంగిపోర్లుతున్న వాగులు
వర్షాలకు పొంగిపోర్లుతున్న వాగులు

By

Published : Sep 13, 2020, 3:25 PM IST


కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో భారీవర్షం కురిసింది. వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహానందిలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. వంతెన మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల-మహానంది మార్గంలో బొల్లవరం వద్ద రాళ్లవాగు, బుక్కాపురం వద్ద తమడపల్లే చెరువు నిండి రహదారిపై ప్రవాహించటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details