హొళగుంద మండల పరిధిలో భారీ వర్షం
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా మండల కేంద్రానికి సమీపంలోని అరువంట వంక పొంగిపొర్లుతోంది. ఆదోని - హొళగుంద మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి: