కర్నూలు జిల్లా గడివేములలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక బీసీ కాలనీలో వర్షపునీరు నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలావుంటే ఇన్ని రోజులు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.
గడివేములలో ఈదురుగాలులు, భారీ వర్షం - గడివాములలో భారీ వర్షం
కర్నూలు జిల్లా గడివేములలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. స్థానిక బీసీ కాలనీలో వర్షపునీరు నిలిచి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇన్ని రోజులు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.
ఈదురుగాలులతో కూడిన వర్షం