ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం - adoni

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురవటంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఆదోనిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

By

Published : Jun 3, 2019, 5:32 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి.దింతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా వర్షం విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో చీకట్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details