శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,65,746 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇప్పటికే 1,27,047 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరింది. శ్రీశైలం ప్రస్తుత నీటిమట్టం 867.70 అడుగులు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 132.44 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 42,378 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద - శ్రీశైలం జలాశయంలో వరద వార్తలు
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,65,746 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 132.44 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద