కర్నూలు రెండో బెటాలియన్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్ సల్మాన్ రాజు మృతిచెందారు. ఏపీఎస్పీ రెండవ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సల్మన్ రాజు ఉదయం తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ జరిగి బుల్లెట్ ఛాతిలోకి వెళ్లింది. చికిత్స కోసం ఆసుపత్రి తరలించగా...చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు ధర్యాఫ్తు చేస్తున్నారు.
తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి - death during mis fire at karnool
కర్నూలు రెండో బెటాలియన్‌లో తుపాకీ మిస్ ఫైర్ జరిగి హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. హెడ్ కానిస్టేబుల్ సల్మన్ రాజు ఉదయం తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ జరిగింది.
తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి