కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి... బొలెరో వాహనంలో తరలిస్తున్న 70,180 గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ రూ.6.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత - kurnool updates
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న 70,180 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు
పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత