ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్​ సిబ్బందికి కరోనా టీకా' - కర్నూలు జిల్లా వార్తలు

జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది కరోనా టీకా తీసుకున్నట్లు గూడూరు ఎస్సై నాగార్జున చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.

tirumalaguru
'జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్​ సిబ్బందికి కరోనా టీకా'

By

Published : Feb 24, 2021, 8:26 PM IST

జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్​ను తీసుకున్నట్లు గూడూరు ఎస్సై నాగార్జున చెప్పారు. ప్రజలకు కరోనా పట్ల అవగాహన పెంచేందుకు ఈ టీకాల కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details